Godavari crosses 3rd warning level for the third time within 1 month | భద్రాచలం వద్ద మరోమారు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది 53 అడుగుల ప్రమాద స్థాయిని అధిగమించింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

#Godavari
#Bhadrachalam
#Telangana